ఖతార్ టూరిజం అవార్డుల గడువు పొడిగింపు
- August 06, 2023
దోహా: ఖతార్ టూరిజం అవార్డుల గడువును ఆగస్టు 15వరకు పొడిగిస్తున్నట్లు ఖతార్ టూరిజం, వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (UNWTO) ప్రకటించింది. దరఖాస్తుల సమర్పణ గడువుకు ఇప్పుడు కేవలం 10 రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున, సెక్టార్లోని సభ్యులు తమ అసాధారణమైన సేవలను, సందర్శకులు మరియు నివాసితులకు అత్యద్భుతమైన పర్యాటక అనుభవాలను అందించిన వారు తమ సేవలను తెలుపుతూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఖతార్ టూరిజం విజిట్ ఖతార్ వెబ్సైట్లో ప్రత్యేకంగా ఫీచర్ చేయడం ద్వారా విజేతలు గ్లోబల్ విజిబిలిటీ, ఎక్స్పోజర్ను ప్రకటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణికులను ఆకర్షించడం, అవార్డు గ్రహీతలు అందించిన అసాధారణమైన ఆఫర్లను అన్వేషించడం ఈ అవార్డుల ప్రధాన ఉద్దేశమని ఖతార్ టూరిజం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బెర్తోల్డ్ ట్రెంకెల్ తెలిపారు. దరఖాస్తుల సమర్పణల గడువు ఇప్పుడు పొడిగించబడినందున ఈ ఉపయోగించుకోవాలని కోరారు. ఆసక్తిగలవారు ఖతార్ టూరిజం అవార్డ్స్ వెబ్సైట్ను (https://www.qatartourism.com/en/qatar-tourism-awards) సందర్శించాలని సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







