మబేలా రెస్టారెంట్‌లో గ్యాస్ పేలుడు

- August 15, 2023 , by Maagulf
మబేలా రెస్టారెంట్‌లో గ్యాస్ పేలుడు

మస్కట్: మబేలాలోని ఓ రెస్టారెంట్ లో గ్యాస్ పేలుడు జరిగింది. పేలుడు కారణంగా భయానకు దృశ్యాలు యుద్ధ పరిస్థితులను తలపించాయని భద్రతా అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 18 మంది గాయపడ్డారు.  పేలుడు ధాటికి సమీపంలో ఉన్న స్కూల్ విద్యార్థులు భయంతో పరుగులు పెట్టారని ప్రత్యక్ష సాక్షి అయిన మోడరన్ జనరేషన్ ప్రైవేట్ స్కూల్‌లోని బంగ్లాదేశ్ కార్మికుడు తెలిపారు. ఉదయం 7:30 గంటలకు పేలుడు సంభవించిందని పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com