శ్రీకృష్ణదేవరాయులు గా 'బాలయ్య బాబు'
- June 24, 2015
అప్పుడుడేప్పుడో ఆదిత్య 369 చిత్రం లో శ్రీకృష్ణదేవరాయులుగా అలరించిన బాలకృష్ణ మళ్లీ ఎన్ని ఏళ్ల తర్వాత అదే పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం శ్రీ వాస్ దర్శకత్వం లో ‘డిక్టేటర్’ చిత్రం చేస్తున్న బాలయ్య ఆ చిత్రం తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకృష్ణదేవరాయులు అనే చిత్రం చేయబోతున్నాడట.
ఈ విషయాన్ని దర్శకధీరుడు రాజమౌళి స్వయంగా చెప్పారు. ఇది వరకే పాండురంగడు అనే ఓ భక్తీ రస చిత్రం లో నటించి అబిమానులను అలరించాడు .
బాలకృష్ణ వందో సినిమా బోయపాటి డైరెక్షన్లో చేస్తునంటు వార్తలు వినిపిస్తునందున, ఈ చిత్రం పూర్తి అయిన తర్వాత శ్రీకృష్ణదేవరాయులు సెట్స్ ఫైకి వెళ్లనుంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







