బహ్రెయిన్ లో మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు
- August 24, 2023
: ఎన్నారై రాయుడు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బెహిరన్లో మెగాస్టార్ చిరంజీవి 68. వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆర్ఎస్ఎస్ మురళి ఆశా దంపతులు, నవభారత్ ప్రదీప్ కుమార్, హరిప్రసాద్ తెలంగాణ జాగృతి, మోహన్ మురళీధర్ దంపతులు,స్వాతి గారు తో పాటు 60కి పైగా మెగా అభిమానులు పాల్గొన్నారు.యాంకర్ హరిణి మరియు రఘు ల జోష్ తో ఉత్తేజ భరి తంగా పలు సాంస్కృతిక కార్యక్రమాల తో నిర్వహించి,అనందం తో ఆటపాటల కార్యక్రమాలుతో, నిర్వాహకులు దొడ్డిపాటి శ్రీనివాస్,, నగేష్ మాట్లాడుతూ అందరూ సంతోషంగా మెగాస్టార్ చిరంజీవి పట్ల తమకున్న ప్రేమాభిమానాలను వ్యక్తపరుస్తూ ఆనందోత్సాహాలతో కేక్ కటింగ్ చేసుకొని సంబరంగా జరుపుకున్నామని తెలియజేశారు.
అఖిల భారతీయ చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు పిలుపుమేరకు మెగా అభిమానులు ఎన్నారైలు బహ్రెయిన్ లో 30 మందికి పైగా రక్తదానం ఇచ్చి చిరంజీవి పై ఉన్న ప్రేమను చాటారు.


తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు
- కువైట్లో చిన్నారుల కోసం ‘ఫ్రీడమ్ ఫ్రమ్ గాడ్జెట్స్’ కార్యక్రమం
- షార్జాలో ఇంధన వాసనపై ఆందోళన వద్దు.. పరిస్థితి అదుపులోనే ఉంది: అధికారులు
- మక్కాలో అనుచిత చర్యల వీడియోపై తప్పుడు ప్రచారం.. స్పష్టం చేసిన హోలీ మాస్క్స్
- బహ్రెయిన్ రాజు హమద్తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!







