వేలంలో $146,000 పలికిన అమెరికన్ ఫాల్కన్
- August 25, 2023
సౌదీ: రియాద్‌కు ఉత్తరాన ఉన్న మల్హామ్లో జరిగిన అంతర్జాతీయ ఫాల్కన్ బ్రీడర్స్ వేలంలో అమెరికన్ ఫాల్కన్ $146,000 పలికింది. దీంతో అది అత్యంత ఖరీదైన ఫాల్కన్‌గా రికార్డు సృష్టించింది. స్వచ్ఛమైన అల్ట్రా-వైట్ ఫాల్కో చెర్రగ్.. స్థానికంగా దీనిని హుర్ అని పిలుస్తారు. ఇది అమెరికన్ MGE ఫారమ్‌కు చెందినది. దీని పొడవు 18 అంగుళాలు, వెడల్పు 18.5 అంగుళాలు. బరువు 1480 గ్రాములు. పక్షిని SR550,000 ($146,000)కి విక్రయించడానికి ముందు బిడ్డింగ్ SR200,000 వద్ద ప్రారంభమైంది. నేటి (ఆగస్టు 25) రాత్రి 11 గంటలతో వేలం ముగుస్తుంది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







