ద్రాక్ష రసగుల్లా
- May 18, 2016
కావలసిన పదార్థాలు: సన్నటి ముక్కలుగా కోసుకున్న ఆకుపచ్చ ద్రాక్షలు - ఒక కప్పు, యాపిల్ ముక్కలు - కొన్ని, అరటిపండు ముక్కలు - కొన్ని, వెనిల్లా ఎసెన్స్ - అర టీస్పూన్, మిల్క్‌మెయిడ్ - నాలుగు టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి తురుము - ఒక కప, మిల్క్‌బ్రెడ్ - ఆరు ముక్కలు, పంచదార పొడి - ఒక టేబుల్ స్పూన్, టూటిఫ్రూటి, జీడిపప - తగినన్ని.
తయారీ విధానం: బ్రెడ్ ముక్కల అంచులు కట్ చేసి తీసేయాలి. తరువాత ఒక గిన్నెలో ఆకుపచ్చ ద్రాక్షలు, యాపిల్, అరటిపండ్ల ముక్కలు, టూటిఫ్రూటీ, జీడిపప, వెనిల్లా ఎసెన్స్, పంచదార పొడి వేసి కలపాలి. రెండు స్పూన్ల ఈ మిశ్రమాన్ని తీసుకుని ఒక బ్రెడ్ ముక్కపైన పెట్టి ఉండలా చుట్టాలి. ఈ ఉండల్ని మొదట మిల్క్మెయిడ్లో తరువాత కొబ్బరి పొడిలో దొర్లించాలి. అంతే ద్రాక్ష రసగుల్లా సిద్ధం. ఈ రసగుల్లాల పైన ఒక గ్రేప్ పెట్టి అలంకరించండి. చూస్తుంటేనే తినేయబుద్ధి అవుతుంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







