పామ్ జుమేరాలో రికార్డు ధరకు అమ్ముడుపోయిన ప్లాట్
- August 30, 2023
దుబాయ్: పామ్ జుమేరా నేతృత్వంలో లగ్జరీ ప్రాపర్టీకి అపూర్వమైన డిమాండ్ ఉంది. దుబాయ్‌లో రికార్డులు నెలకొల్పడం కొనసాగుతోంది. పామ్ జుమేరాలో 3బీహెకే డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ ఒక చదరపు అడుగుకి Dh12,387కి అమ్ముడుపోయి రికార్డులను తిరగరాసింది. ఎమిరేట్‌లో రెండవ అత్యంత ఖరీదైన ప్లాట్ గా ఇది రికార్డు నెలకొల్పింది. ఫిబ్రవరి 2023లో చదరపు అడుగుకి Dh13,543కి(Dh42.9 మిలియన్లు) ఓ ప్లాట్ అమ్ముడుపోయింది. దుబాయ్ లో లగ్జరీ ప్రాపర్టీ మార్కెట్ ఈ సంవత్సరం మొదటి అర్ధ భాగంలో రెండంకెల వృద్ధిని సాధించిందని రియల్టర్లు తెలిపారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







