యూఏఈలో మరిన్ని వర్షాలు?
- August 30, 2023
యూఏఈ: ఎడారిలో వర్షపాతాన్ని మరింత పెంచే ప్రత్యేక క్లౌడ్ సీడింగ్ మిషన్ను యూఏఈ చేపడుతోంది. అల్ ఐన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి నెల రోజుల పాటు జరిగే మిషన్ వచ్చే వారం ప్రారంభమవుతుంది. జాతీయ వాతావరణ కేంద్రం (NCM) దీనిని నిర్వహిస్తోంది.ఇది సెప్టెంబర్ చివరి వరకు కొనసాగుతుంది. ఈ నెల ప్రారంభంలో యూఏఈలో జూన్ నుండి 22 క్లౌడ్ సీడింగ్ మిషన్లు నిర్వహించినట్లు NCM ఉన్నతాధికారి తెలిపారు.
తాజా వార్తలు
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!







