గెస్ట్ రోల్స్‌లో బాలయ్య.?
- September 13, 2023
బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నారు. అందులో ‘భగవంత్ కేసరి’ సినిమా త్వరలో రిలీజ్‌కి సిద్ధంగా వుంది. ఈ సినిమా ఫైనల్ టచెస్ పనుల్లో బాలయ్య బిజీగా వున్నారు.
అలాగే, మరో రెండు కొత్త ప్రాజెక్టులు కూడా బాలయ్య ఓకే చేసి పెట్టి వుంచారు. ఈ టైమ్‌లో బాలయ్య ఓ సర్ప్రైజింగ్ నిర్ణయం తీసుకున్నారట. యంగ్ హీరోల సినిమాల్లో బాలయ్య కనిపించబోతున్నారన్నదే ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్.
అవునండీ మీరు విన్నది నిజమే.! త్వరలోనే కొన్ని గెస్ట్ రోల్స్‌తో బాలయ్య సందడి చేయబోతున్నారట. ఇప్పటికే యంగ్ హీరోల్లో బాలయ్య చాలా పాపులర్. ‘జై బాలయ్య’ అనే స్లోగన్‌తో ఈ మధ్య కొన్ని సినిమాల్లో యంగ్ హీరోలు స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నారు.
ఇప్పుడు స్లోగనే కాదు, డైరెక్ట్‌గా బాలయ్యనే తమ సినిమాల్లో గెస్ట్ రోల్స్‌లో చూపించబోతున్నారట. సిద్దు జొన్నలగడ్డ వంటి హీరోలు ఆ విషయమై హుషారు చూపిస్తున్నారని తెలుస్తోంది. చూడాలి మరి, ఈ ప్రచారంలో నిజమెంతో. అన్నట్లు బాలయ్య కూడా అందుకు సుముఖంగానే వున్నారని తెలుస్తోంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







