ప్రధాన అబుధాబి రహదారి పాక్షికంగా మూసివేత
- September 16, 2023
యూఏఈ: అబుధాబిలోని ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ ఎమిరేట్‌లోని ప్రధాన రహదారి పాక్షికంగా మూసివేయబడుతుందని వాహనదారులకు అలెర్ట్ జారీ చేసింది. షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ రోడ్ (E10) - అబుధాబి సెప్టెంబర్ 18 సోమవారం వరకు మూసివేయబడింది. ప్రస్తుతం ఒక లైన్ లోనే వాహనాలను అనుమతిస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు సోమవారం ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటుంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







