ICEF మిడిల్ ఈస్ట్ స్కాలర్‌షిప్ ఫోరమ్-2024కు ఒమన్ హోస్ట్
- September 17, 2023
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, ICEF ఫౌండేషన్ మరియు గల్ఫ్ కాన్ఫరెన్స్ ఫౌండేషన్ ఈరోజు ఒక సహకార ఒప్పందంపై సంతకం చేశాయి. దీని ద్వారా ఫిబ్రవరి 2024లో మస్కట్‌లో ICEF మిడిల్ ఈస్ట్ స్కాలర్‌షిప్ ఫోరమ్‌కు ఒమన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఒప్పందంపై ఉన్నత విద్య, పరిశోధన మరియు ఆవిష్కరణల మంత్రి డాక్టర్ రహ్మా ఇబ్రహీం అల్ మహ్రూఖీ, ఇంటర్నేషనల్ ICEF నెట్‌వర్క్‌లో చీఫ్ విజనరీ ఆఫీసర్ ఆంథోనీ లీ.. గల్ఫ్ కాన్ఫరెన్స్ ఫౌండేషన్ CEO డాక్టర్ అబ్దుల్ ఖలేక్ మహమ్మద్ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో మస్కట్‌లో ICEF మిడిల్ ఈస్ట్ స్కాలర్‌షిప్ ఫోరమ్ కోసం వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







