సెప్టెంబర్ 19-21 తేదీల్లో ఆర్టీఏ జాబ్ మేళా
- September 17, 2023
యూఏఈ: దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) 200 ఉద్యోగాలకు జాబ్ మేళాను నిర్వహిస్తుంది. దరఖాస్తుదారులు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. లేదా దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో సెప్టెంబర్ 19 నుండి 21 వరకు జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. ఎమిరాటీ గ్రాడ్యుయేట్లు, ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఆర్టీఏ తన ప్రకటలో వెల్లడించింది. ఇంజనీరింగ్, డేటా సైన్స్, అర్బన్ ప్లానింగ్, IT సెక్యూరిటీ లలో ప్రత్యేకంగా నిపుణులను నియమించుకోనున్నారు. నిపుణులైన మహిళలకు ప్రాముఖ్యత ఉంటుందని ఆర్టీఏ తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







