ప్రవాసుడి వద్ద 10,000 KD విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం
- September 24, 2023
కువైట్: భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించిన ఆసియా ప్రవాసిని కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అధికారుల కథనం ప్రకారం.. ప్రవాసుడు విమానాశ్రయ భద్రతా తనిఖీల ద్వారా వెళుతుండగా, ప్రయాణీకుడి ప్రవర్తనపై భద్రతా సిబ్బందికి అనుమానం వచ్చింది. క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. ప్రయాణికుడి వద్ద రహస్యంగా దాచిన 10,000 కువైట్ దినార్ల విలువైన బంగారు ఆభరణాలను గుర్తించారు. తనిఖీ చేయగా, తన స్పాన్సర్ నుండి నగలు చోరీ చేసినట్లు ప్రవాసుడు అంగీకరించాడు. అతని స్పాన్సర్‌ని పిలిచి విచారించి, అతడి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







