ప్రపంచ దేశాలలో సౌదీ స్థానం ప్రత్యేకమైనది: కింగ్ సల్మాన్
- September 24, 2023
రియాద్: రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ దేశాలలో సౌదీ అరేబియా గతం, వర్తమానం మరియు ఎప్పటికీ నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. దేశ భద్రత, స్థిరత్వం మరియు ఐక్యత పరిరక్షణ కోసం నిరంతరం కృషి కొనసాగుతుందన్నారు. ఈ మేరకు "X" సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లోని తన అధికారిక ఖాతా ద్వారా వెల్లడించారు. సౌదీ పౌరులు తమ 93వ జాతీయ దినోత్సవాన్ని శనివారం జరుపుకున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







