హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 4.1 కిలోల హషీష్ స్వాధీనం
- September 30, 2023
దోహా: హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు 4.1 కిలోల నార్కోటిక్ హషీష్‌ను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని విఫలం చేశారు. అనుమానంతో ఎక్స్‌రే మెషీన్ ద్వారా దేశంలోకి ప్రవేశించిన ప్రయాణికుడి బ్యాగ్‌ను పరిశీలించారు. బ్యాగ్‌లోని సీక్రెట్ పాకెట్స్‌లో నిషేధిత పదార్థాన్ని దాచి ఉంచినట్లు గుర్తించారు. దేశంలోకి అక్రమ వస్తువులను తీసుకురావద్దని కస్టమ్స్ డిపార్ట్మెంట్ హెచ్చరిస్తోంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







