వృద్ధులకోసం డి. హెచ్. ఏ. వారి రమదాన్ టెంట్లు
- June 26, 2015
వరుసగా రెండవ సంవత్సరం కూడా, దుబాయి హౌసింగ్ ఆధారిటీ వారు ఫ్యామిలీ గ్యాదరింగ్ సెంటర్‌లో రమదాన్ టెంటును ఏర్పాటుచేశారు. ఇక్కడ రమదాన్ సమయంలో వృద్ధులు తీసుకోవలసిన ఆరోగ్యవంతమైన అహారాన్ని గురించి, క్రమం తప్పకుండా డాక్టర్ చెకప్, ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా వృద్ధాప్యoలో వచ్చే ఆరోగ్య సమస్యలను తక్కువచేయవచ్చు అని తెలియచెస్తున్నారు. ఇంకా, దుబాయి యొక్క ఇస్లామిక్ అఫేర్స్ మరియు చారిటబల్ ఆక్టివిటీస్ డిపార్ట్‌మెంట్ వారి సహకారంతో, ఇషా ప్రార్ధనల అనంతరం మతపరమైన ప్రసంగాలు, ఫిజియొధెరపీ, చెస్, కేరమ్స్ వంటి ఆహ్లాదకర కార్యక్రమాలు ఏర్పాటు చేస్తునామని సెంటర్ డైరక్టర్ మరియు జెరియాట్రీషియన్ అయిన డా. సల్వా అల్ సువైదీ తెలిపారు. ఈ పవిత్రమాసంలో వయోవృద్ధులను అభినందించడానికి ఎవ్వరైనా ఈ సెంటర్ ను సందర్శించవచ్చునని ఆయన అన్నారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







