ఆఫ్ఘన్ ప్రజలకు యూఏఈ సంఘీభావం
- October 08, 2023
యూఏఈ: హెరాత్కు వాయువ్యంగా సంభవించిన భూకంపం వల్ల వేలాది మంది ప్రజలు మరణించారు.వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఆఫ్ఘన్ ప్రజలకు యూఏఈ తన ప్రగాఢ సంతాపాన్ని మరియు సంఘీభావాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటనలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoFA) ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు, ఈ విషాదంలో బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









