పాలస్తీనా సమస్యపై ఇరాన్ అధ్యక్షుడితో చర్చించిన సుల్తాన్ హైతామ్
- October 15, 2023
మస్కట్: పాలస్తీనా సమస్యపై ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ ఇబ్రహీం రైసీ ఒమన్ తో హిస్ మెజెస్టి సుల్తాన్ హైతామ్ బిన్ తారిక్ ఫోన్ సంభాషణ ద్వారా మాట్లాడారు. ఒమన్- ఇరాన్ మధ్య సంబంధాలు మరియు ఫలవంతమైన సహకారాన్ని పెంపొందించే మార్గాలపై సమీక్షించారు. అదే సమయంలో ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యంగా పాలస్తీనా భూభాగాల్లోని పరిస్థితులపై వారు సమీక్షించారు.
తాజా వార్తలు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు
- స్టార్‌లింక్‌కు యూఏఈలో 10 ఏళ్ల లైసెన్స్
- భారత్‌తో సహా 10 దేశాలను సుంకాలతో టార్గెట్ చేసిన ట్రంప్
- ఎన్టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్ ఐఏఎస్‌కు కీలక బాధ్యతలు
- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
- నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు: చైనా తీవ్ర హెచ్చరికలు!
- ‘మన దేశ గర్వకారణం’.. ఎమిరాతీ మహిళల సేవలను కొనియాడిన షేక్ మొహమ్మద్
- గ్రాండ్ చెస్ టూర్ విజేతగా ప్రజ్ఞానంద రికార్డ్!
- నేపాల్‌లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!







