ప్రిస్క్రిప్షన్ లేకుండా సైకోయాక్టివ్ డ్రగ్స్ విక్రయం.. ఫార్మసిస్ట్ కు జైలుశిక్ష
- October 17, 2023
కువైట్: ప్రిస్క్రిప్షన్ లేకుండా సైకోయాక్టివ్ డ్రగ్స్ విక్రయించారనే ఆరోపణలపై కువైట్ కోర్టు ఒక ప్రవాస ఫార్మసిస్ట్కు ఐదేళ్ల జైలు శిక్ష, KD 115,000 జరిమానా విధించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిశోధకులు అతనితో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఈజిప్టుకు చెందిన ఫార్మసిస్ట్ హవల్లీలో డ్రగ్స్ విక్రయిస్తున్నందున రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







