అబుదాబి విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ ప్రారంభ తేదీ ఫిక్స్
- October 17, 2023
యూఏఈ: అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త టెర్మినల్ A ని నవంబర్ 1 న ప్రారంభించనున్నట్లు సోమవారం ప్రకటించింది. ఎతిహాద్ ఎయిర్వేస్ ప్రజలకు అధికారికంగా తెరవడానికి ముందు అక్టోబర్ 31న ప్రయోగాత్మకంగా పరిశీలించనుంది. రెండు వారాల వ్యవధిలో మూడు దశల్లో ఎయిర్‌లైన్స్ టెర్మినల్ A ని అందుబాటులోకి తీసుకొస్తారు.
విజ్ ఎయిర్ అబుదాబి, 15 ఇతర అంతర్జాతీయ విమానయాన సంస్థలు నవంబర్ 1 న కొత్త టెర్మినల్ నుండి విమానాలను ప్రారంభించనున్నాయి. నవంబర్ 9 నుండి, ఎతిహాద్ ఎయిర్వేస్ ప్రతిరోజూ 16 విమానాలను నడుపుతుంది. ఇది ఎయిర్ అరేబియా అబుదాబి., 10 ఇతర విమానయాన సంస్థలతో పాటు నవంబర్ 14 నుంచి తమ సర్వీసులను ప్రారంభించనున్నాయి. నవంబర్ 14 నుండి 28 విమానయాన సంస్థలు టెర్మినల్ A నుండి పూర్తిగా పనిచేస్తాయని ప్రకటించారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







