రెండు ఏళ్ల బాలుడు నర్సరీ కొలనులో మునక
- May 22, 2016
రెండు సంవత్సరాల బాలుడు దుబాయ్ లో ఒక నర్సరీ కొలను వద్ద మునిగిపోతున్న సంఘటన తరువాత లతిఫా ఆసుపత్రిలో క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాడు. సయ్యద్ రజా అబ్బాస్ తన మూడవ పుట్టినరోజు వేడుక జరుపుకోవడానికి కేవలం నాలుగు నెలల సమయం మాత్రామే ఉంది. గురువారం ఉదయం ఈ బాలుడు ప్రమాదానికి గురయ్యాడు నర్సరీ సిబ్బంది ఆడుకొనే సమయంలో బాలుడు లేదని గమనించారు. ఆ తరువాత సయ్యద్ నీటి కొలనులో నిర్జీవంగా కనపడ్డాడు. పసిపిల్లలకు యొక్క తండ్రి, సఫ్దర్ అబ్బాస్, ఆదివారం లతిఫా ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వద్ద ఖలీజ్ టైమ్స్ తో మాట్లాడుతూ తనకు ఉదయం 10 గంటల సమయంలో నర్సరీ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని తన కుమారుడు పాఠశాల యొక్క కొలనులొ పడిపోయినట్లు సమాచారం అందుకున్నట్లు తెలిపాడు." సంఘటన గూర్చి చాలా తక్కువ వివరాలు ఇచ్చారు, మాకు వెంటనే అనుమానం రేకెత్తించింది ఇది " అబ్బాస్ చెప్పారు.నర్సరీ ఇచ్చిన "పరిమిత వివరాలు" ప్రకారం ఉదయం ఆడుకొనే సమయంలో నీటి కొలనులో ఈ ప్రమాదం జరిగినట్లు సయ్యద్ కుటుంబానికి తెలియచేసారు. "అక్కడ పిల్లలను ఆడుకొనేందుకు వదిలిన తర్వాత వారి బాగోగుల చూసేందుకు ఇద్దరు పర్యవేక్షకులు ఒక గురువు నేతృత్వంలో 17 విద్యార్ధులని సంరక్షించుతుంటారు. మరియు. ఆట ప్రాంతంకు మరియు నీటి కొలను మధ్యదూరం గురించి 50 నుంచి -70 మీటర్ల దూరం ఉంటుంది , లేకపోతే మరింత దూరం ఉండవచ్చునాకు అర్థం లేదు తన స్వంతగా అంత దూరం ఎలా వెళ్లి వుంటాడని, "తన మామ ఖలీజ్ టైమ్స్ 'విలేఖరి చెప్పారు.
.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









