టెర్రరిస్టుల దాడి : ఇద్దరు పోలీసుల మృతి

- May 22, 2016 , by Maagulf
టెర్రరిస్టుల దాడి : ఇద్దరు పోలీసుల మృతి

పోలీసులను లక్ష్యంగా చేసుకొని తీవ్రవాదులు సోమవారం దాడికి తెగబడ్డారు. ఈ సంఘటనలో ఇద్దరు పోలీసులు మృతి చెందగా, ఒకరికి గాయాలయ్యాయి. జదీబాల్ లో ఉన్న పోలీస్ అవుట్ పోస్ట్ పై అతి సమీపం నుంచి తీవ్రవాదులు కాల్పులకు జరిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com