రియాద్ సీజన్ టెన్నిస్ కప్.. స్టార్-స్టడెడ్ లైనప్ ఆవిష్కరణ
- October 22, 2023
రియాద్: గ్లోబల్ టెన్నిస్ రియాద్ సీజన్ టెన్నిస్ కప్‌ను సౌదీ జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ (GEA) డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ టర్కీ అల్-షేక్ ప్రకటించారు. రియాద్ సీజన్ ఉత్సవాల్లో భాగంగా డిసెంబర్ 26 నుండి 27 వరకు ఈ టోర్నమెంట్ జరుగనుంది. సెర్బియా మాస్ట్రో నోవాక్ జొకోవిచ్ ఇందులో పాల్గొంటున్నారు. అతడితోపాటు స్పానిష్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ ప్రేక్షకులను అలరించనున్నారు. మహిళల విభాగంలో ప్రపంచంలోని నం. 1-ర్యాంక్ క్రీడాకారిణి బెలారసియన్ పవర్‌హౌస్ అరీనా సబాలెంకా, ఏడో ర్యాంక్‌లో ఉన్న ట్యునీషియా టెన్నిస్ సంచలనం ఒన్స్ జబీర్ సౌదీ పాల్గొంటున్నారు. రియాద్ సీజన్ టెన్నిస్ కప్ ఎలైట్ టెన్నిస్ సర్క్యూట్‌లోని ప్రధాన టోర్నమెంట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







