బహ్రెయిన్ రాజు కింగ్ హమాద్ ప్రైజు కోసం నామినేషన్ల స్వీకరణ
- June 26, 2015
విద్యారంగంలో ఇన్ఫర్మేషన్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ (ICT) లను వినియోగించి, సత్ఫలితాలను రాబట్టినవారికి యునెస్కో వారిచే ఈయబడుతున్న కింగ్ హమాద్ బిన్ ఈస అల్ ఖలీఫా ప్రైజు కోసం రెండవ సంవత్సరానికై యునెస్కో వారి వెబ్సైట్ ద్వారా నామినేషన్లు ఆహ్వానిస్తున్నారు. 2015 సంవత్సరానికి -"పెదగొగికల్ ఇన్నోవషన్ ఇన్ ద యూజ్ ఆఫ్ ICT ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్" అనే అంశంపై ఈయనున్నారని తెలిపారు.
నామినేషన్ల స్వీకరణకు నవంబర్ 10 ఆఖరుతేదీ అని విద్యాశాఖామంత్రి డా. మజిద్ అల్ నువైమీ తెలిపారు. బహ్రైన్ దేశ ఆర్ధిక సహాయంతో, విద్యారంగంలో అభ్యాసనం, బోధన మరియు అన్ని అంశాలలో ICT ని సృజనాత్మకంగా వినియోగించిన వ్యక్తులకు, సంస్థలకు మరియు ప్రభుత్వేతర సంస్థల యొక్క ప్రోజక్టులు మరియు కార్య కలాపాలకు ఈ బహుమతిని ఇస్తారని ఆయన తెలిపారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







