బహ్రెయిన్ వాసులకు చల్లటి కబురు

- October 26, 2023 , by Maagulf
బహ్రెయిన్ వాసులకు చల్లటి కబురు

బహ్రెయిన్: బహ్రెయిన్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, అదే సమయంలో బలమైన గాలులు  వీస్తాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేసారు. వేసవి వేడి క్రమంగా చల్లటి ఉష్ణోగ్రతలకు దారి తీస్తుందని, బహ్రెయిన్ ప్రజలు శీతాకాలం రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు.  సాధారణంగా నవంబర్ నెల మధ్య నుండి ఫిబ్రవరి చివరి వరకు బహ్రెయిన్ లో శీతాకాలం ఉంటుంది . బహ్రెయిన్ లో జనవరి నెలలో సాధారణంగా వర్షపాతం నమోదు అవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com