తగ్గుముఖం పట్టిన చమురు ధరలు
- May 23, 2016
చమురు ఉత్పత్తిని తగ్గించే ఆలోచనలేదని ఇరాన్ తేల్చిచెప్పడంతో ఆసియా మార్కెట్లలో చమురు ధరలు పడిపోయాయి. ఒపెక్ దేశాలు జూన్ 2న వియన్నాలో సమావేశం కానున్నాయి. ఏప్రిల్లో దోహాలో ఒపెక్ సభ్యదేశాలు సమావేశమైనా చమురు ఉత్పత్తిని తగ్గించడంలో విఫలమయ్యాయి. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరిగాయి. అయినా కానీ జూన్2014 ధరలతో పోల్చుకుంటే సగం మాత్రమే పెరిగాయి. దీనికి అధిక సరఫరానే కారణమని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







