షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్లో భారీగా ట్రాఫిక్!
- December 15, 2023
యూఏఈ: వాహనదారులకు దుబాయ్ ట్రాఫిక్ పోలీసులు అలెర్ట్ జారీ చేసింది. ఎమిరేట్‌లోని ప్రధాన రహదారిపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయని హెచ్చరించారు. దుబాయ్ వైపు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్లో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతుందని ప్రకటించింది. వాహనదారులు తమ గమ్యస్థానానికి సులభమైన మార్గాన్ని ఎంచుకోవాలని, ప్రత్యామ్నాయ మార్గంగా ఎమిరేట్స్ రోడ్‌ను ఉపయోగించాలని సూచించారు. ఈ మేరకు ట్విటర్(ఎక్స్)లో వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







