దుబాయ్ లో ఘనంగా ప్రవాస తెలుగు వారి 'క్రూజ్ క్రిస్మస్' వేడుకలు
- December 20, 2023
దుబాయ్: దుబాయ్ లో ఉన్న క్రైస్తవ సంఘాల కలయికతో బ్రదర్ సామ్యూల్ రత్నం నీలా
ఆధ్వర్యంలో ఘనంగా దెయిరా క్రీక్ Dhow Cruise నందు అంగరంగ వైభవంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా క్రైస్తవులు మరియు ఇతర మతస్థులు అందరూ రెండు వందల కుటుంబాలు,వారి పిల్లలతో కలిసి వేడుకలను జరుపుకున్నారు. ఇందులో భాగంగా క్రైస్తవ సంఘాల క్వయర్ తో కలిసి అందరూ పాటలతో , ప్రార్థనలతో అలరించారు. బ్రదర్ అరవింద్ వుడ్స్-సాక్సోఫోన్, యేసు,మేరి జ్యోతి బృందం వారు క్రిస్మస్ కేరల్స్ తో గాత్ర కచేరితో అలరించారు. ఈ కార్యక్రమంలో దుబాయ్ లో వివిధ సంఘాల పాస్టర్స్ మరియు సంఘ పెద్దలలో పాటు సామాజిక కార్యకర్తలు శ్రీకాంత్ చిత్తర్వు(మా గల్ఫ్ న్యూస్ అధినేత), పాస్టర్.జాన్ ప్రసాద్, పాస్టర్.జైకుమార్ రబ్బి, ఇమ్మాన్యేల్ నీలా,జూలియాన హుర్గోయి, పాస్టర్.సంపదరావు, పాస్టర్.రత్నరాజు, పాస్టర్.సాల్మన్ రాజు, జోయల్ మీడియా టీమ్ ,బ్రదర్.సతీష్ ఏలేటి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు