డా.గజల్ శ్రీనివాస్ కు పెనుకొండ దర్గా జాతీయ సమైక్యతా జీవన సాఫల్య పురస్కారం
- December 24, 2023
అనంతపురం: పెనుకొండ దర్గా 751 ఉరుసు ఉత్సవాల సందర్భంగా ప్రఖ్యాత గజల్ గాయకుడు , ముమ్మార్లు గిన్నీస్ ప్రపంచ రికార్డుల సృష్టికర్త, ప్రపంచశాంతి సాంస్కృతిక దూత అయిన డా.గజల్ శ్రీనివాస్ కు ప్రతిష్టాత్మకమైన "పెనుకొండ దర్గా జాతీయ సమైక్యతా జీవన సాఫల్య పురస్కారం-2023" ను 25 డిసెంబర్ న సాయంత్రం పెనుకొండ దర్గా ఉరుసు ఉత్సవం లో లక్షలాదిమంది భక్తుల సమక్షంలో లో ప్రదానం చేయనున్నట్లు పీఠాధిపతి తాజ్ బాబా తెలిపారు. అనంతరం డా.గజల్ శ్రీనివాస్ జాతీయ సమైక్యత మరియు సూఫీ గజళ్లు ఉర్దూ, తెలుగు భాషలలో గానం చేస్తారని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







