దుబాయ్ మారథాన్.. కీలక రహదారులు మూసివేత
- January 06, 2024
దుబాయ్: దుబాయ్ మారథాన్ కారణంగా ఉమ్ సుఖీమ్ మరియు జుమైరా ప్రాంతాలతో పాటు దుబాయ్‌లోని అనేక రోడ్లను ఆదివారం మధ్యాహ్నం 1 గంటల వరకు మూసివేయనున్నారు. ఈ మేరకు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) వెల్లడించింది. దుబాయ్ మారథాన్ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతుంది. ఈ సందర్భంగా ఉమ్ సుఖీమ్ స్ట్రీట్, జుమేరా బీచ్ రోడ్ మరియు అల్ వాస్ల్ రోడ్లను మూసివేయనున్నారు. మారథాన్ దుబాయ్ పోలీస్ అకాడమీకి సమీపంలోని ఉమ్ సుఖీమ్ రోడ్లో జుమైరా బీచ్ రోడ్లో ప్రారంభమై ఐకానిక్ బుర్జ్ అల్ అరబ్ మరియు మదీనాట్ ప్రాపర్టీల గుండా వెళుతూ 42.195 కి.మీ దూరం పాటు సాగుతుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







