క్యాపిటల్ గవర్నరేట్ రమదాన్ కార్యక్రమాలు
- May 30, 2016
క్యాపిటల్ గవర్నరేట్ డైరెక్టర్ ఆఫ్ సోషల్ ప్రోగ్రామ్స్ అండ్ కమ్యూనిటీ ఎఫైర్స్ ఫాతిమా అల్ ఘాతమ్, పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా పలు సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వెల్లడించారు. యువతను సాధారణ ప్రజానీకాన్నీ అలరించేలా పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా చేపట్టనున్నారు. పవిత్ర రమదాన్ మాసానికి స్వాగతం పలికేలా ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తారు. నేషన్ ఆఫ్ మొహ్మద్ ప్రోగ్రామ్ ఐదవ ఎడిషన్‌ని 'ప్రోపర్ కన్జంప్షన్' పేరుతో మే 31న నిర్వహించనున్నారు. బహ్రెయిన్ ఇస్లామిక్ బ్యాంక్ మరియు కన్జ్యూమర్ ప్రొటక్షన్ డిపార్ట్‌మెంట్ (మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్) మరియు కాంటెంపరరీ విమెన్ సొసైటీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపడతారు. రమదాన్ ఈవినింగ్ ఈవెంట్ జూన్ 10న రాత్రి 9.30నిమిషాలకు జరుగుతుంది. జర్గాన్ ఫెస్టివల్ జూన్ 17న సీఫ్ మాల్‌లో జరుగుతుంది. పవిత్ర రమదాన్ మాసానికి సంబంధించిన క్యాలెండర్‌ని మినిస్ట్రీ ఇప్పటికే సిద్ధం చేసిందని ఫాతిమా వివరించారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







