తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగీ సంబరాలు..
- January 14, 2024
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగీ సంబరాలు మొదలయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి వేడుకల్లో తొలిరోజు భోగి వేడుకలను తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు.
వేకువజామున లేచి భోగి మంటలు వేశారు. భోగి మంటల చుట్టూ ప్రజలు ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ కంటే.. ఏపీలో సంక్రాంతి పండగను ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండగను ఘనంగా జరుపుకునేందుకు ఇప్పటికే వివిధ ప్రాంతాలను ప్రజలు సొంతూర్లకు చేరుకున్నారు.
పలు ప్రాంతాల్లో రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు తెల్లవారుజామునే భోగి మంటలు సందడి చేస్తున్నారు. గ్రామాలల్లో హరిదాసులు, గంగిరెద్దులు, డీజే పాటలతో సంక్రాంతి పండగ వాతారవరణం ఉట్టిపడుతోంది. ఏపీలో ఈ పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున కోళ్ల పందెలు నిర్వహిస్తారు. ఈ పందెంలను చూసేందుకు భారీగా జనాలు వచ్చి ఎంజాయ్ చేస్తారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..