కువైట్, ఇరాన్ ఖైదీల మార్పిడి
- May 30, 2016
కువైట్ ఇంటీరియర్ మినిస్ట్రీ, తమ జైళ్ళలో మగ్గుతున్న 47 మంది ఇరాన్‌కి చెందిన ఖైదీలను ఇరాన్‌కి అందించనున్నట్లు మినిస్ట్రీ వెల్లడించింది. ఇరు దేశాల మధ్యా కుదిరిన పలు ఒప్పందాల నేపథ్యంలో ఈ ఖైదీల బదిలీకి మార్గం సుగమం అయ్యింది. ఈ సందర్భంగా కువైట్ అధికారులు మాట్లాడుతూ, మానవ హక్కుల్ని కాపాడేందుకు కువైట్ ఎప్పుడూ ముందు వరసలో ఉంటుందని చెప్పారు. ఖైదీలు, ప్రత్యేకమైన క్యారియర్‌లో ఇరాన్‌కి పంపబడ్డారు. వారి కోసం స్వదేశంలో వారి బంధువులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. అంతర్జాతీయ బదిలీ ఒప్పందాల నేపథ్యంలో, కువైల్ జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను వారి వారి స్వదేశాలకు పంపుతున్నారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







