శ్రీలంకకి రెడ్ క్రిసెంట్ సాయం
- May 30, 2016
ఎమిరేట్స్ రెడ్ క్రిసెంట్ (ఇఆర్‌సి), వరదలతో సతమతమైన శ్రీలంకను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. శ్రీలంకలో వరద బాధితులకు తక్షణ అవసరమైన ఆహారం, షెల్టర్ మెటీరియల్ వంటివాటిని అందించనుంది. ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సూచన మేరకు, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ మరియు డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ ఆఫ్ ది యూఏఈ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశాలతో ఈ చర్యలు చేపట్టారు. కొలంబోలోని యూఏఈ ఎంబసీతో కలిసి ఎమిరేట్స్ రెడ్ క్రిసెంట్ సహాయక చర్యలు చేపట్టింది. ఎమిరేట్స్ రెడ్ క్రిసెంట్ ప్రతినిథులు, అవసరమైన మేర శ్రీలంక వరద బాధితుల్ని ఆదుకుంటున్నారు. ఆహారం, మందులు, షెల్టర్స్ వంటివాటి ద్వారా బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చిన ఇఆర్‌సికి అభినందనలు తెలియజేస్తున్నారు శ్రీలంక ప్రతినిథులు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







