ఒమన్ సామాజిక రక్షణ చట్టం: మొదటివిడత నగదు సహాయం పంపిణీ
- January 20, 2024
మస్కట్: సామాజిక రక్షణ ప్రయోజనాలకు అర్హులైన వారికి మొదటి చెల్లింపులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇందులో వృద్ధులు, పిల్లలకు ప్రయోజనం చేకూరుతుంది. వారి కుటుంబ ఆదాయ మద్దతుగా నిలుస్తుందని అధికార యంత్రాంగం తెలిపింది. జనవరి 10 కంటే ముందు రిజిస్టర్ చేసుకున్న లబ్ధిదారులు జనవరి 18 నుండి ప్రయోజనం పొందుతారని గతంలో ప్రకటించింది. సామాజిక రక్షణ చట్టం యొక్క ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్స్ ఆర్టికల్ (3) ఆధారంగా ప్రయోజనాలు అందజేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







