ప్రైవేట్ రంగంలో ఏడు గంటల పనివేళలు!
- January 25, 2024
కువైట్: కువైట్ పార్లమెంటేరియన్లు ప్రైవేట్ రంగంలో వారపు పని గంటలను నలభై రెండు గంటలు లేదా రోజుకు ఏడు గంటలకు పరిమితం చేయాలనే ప్రతిపాదనను తీసుకొచ్చారు. తెహ్ ప్రతిపాదనను ఎంపీలు బదర్ నష్మీ, ఫారిస్ అల్-ఒతైబి, అబ్దుల్ హదీ అల్-అజ్మీ, బదర్ సయ్యర్ మరియు ఒసామా అల్-షాహీన్ బలపరినట్లు సమాచారం. పవిత్ర రమదాన్ మాసంలో వారపు పని గంటలు ముప్పై ఆరు గంటలకు పరిమితం చేయబడతాయని ప్రతిపాదనలో పేర్కొన్నారు. దీంతోపాటు నాలుగు గంటల పని తర్వాత.. ఒక గంట విశ్రాంతి వ్యవధిని ఇవ్వాలని కూడా ప్రతిపాదనలో సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







