జైవాకింగ్ రన్-ఓవర్ ప్రమాదాలకు కారణం..పోలీసుల అలెర్ట్

- February 17, 2024 , by Maagulf
జైవాకింగ్ రన్-ఓవర్ ప్రమాదాలకు కారణం..పోలీసుల అలెర్ట్

అబుదాబి: జైవాకింగ్ రన్-ఓవర్ ప్రమాదాలకు కారణమవుతుందని 

అబుదాబి పోలీసులు తెలిపారు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో ఓ వీడియోను అప్‌లోడ్ చేసారు. అందులో  నివాసితులు నిర్దేశించని ప్రదేశాల నుండి రోడ్లు దాటుతున్న నిర్వాసితులను చూపారు. ఈ సందర్భంగా రహదారిని దాటుతున్నప్పుడు నివాసితులు జాగ్రత్త వహించాలని కోరారు. నిర్దేశించని ప్రాంతాల నుండి పాదచారులు రోడ్డు దాటుతున్నట్లు బహుళ క్లిప్‌లు చూపించడంతో కార్లు వేగాన్ని తగ్గించడం లేదా తిప్పడం కనిపించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com