గాయపడ్డ వ్యక్తి..కార్గో షిప్ నుండి ఆస్పత్రికి ఎయిర్ లిఫ్ట్
- February 23, 2024
యూఏఈ: యూఏఈ ప్రాదేశిక జలాల్లో ఉన్న కార్గో షిప్లో తీవ్రంగా గాయపడిన ఆసియా వ్యక్తి(24)ని నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్ సిబ్బంది చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఇందులో కోసం ఎయిర్ లిఫ్ట్ నిర్వహించారు. ఆ వీడియోను అథారిటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అథారిటీ షేర్ చేసింది. గాయపడిన వ్యక్తిని తరలించేందుకు అధికార యంత్రాంగం 'సెర్చ్ అండ్ రెస్క్యూ' హెలికాప్టర్‌ను ఉపయోగించింది. తదుపరి చికిత్స కోసం ఆ వ్యక్తిని అల్ ఖాసిమి ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









