ఎమిరేట్స్ విమానంలో మద్యం మత్తులో ప్రయాణికుడి వికృత చేష్టలు

- February 27, 2024 , by Maagulf
ఎమిరేట్స్ విమానంలో మద్యం మత్తులో ప్రయాణికుడి వికృత చేష్టలు

దుబాయ్: దుబాయ్ నుంచి ఇస్లామాబాద్ వెళ్లే ఎమిరేట్స్ విమానంలో ఒక ప్రయాణికుడు మద్యం మత్తులో 'వికృత' చేష్టలతో క్యాబిన్ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడు. ఈ  అసహ్యకరమైన సంఘటనను ఎయిర్‌లైన్ ధృవీకరించింది. ఫిబ్రవరి 24న దుబాయ్ నుండి బయలుదేరిన EK614 విమానంలో ప్రయాణీకుడు - మద్యం మత్తులో ఉన్నట్లు  ఒక వీడియోను  సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. విమానం ఇస్లామాబాద్‌కు చేరుకోగానే సదరు ప్రయాణికుడిని అధికారులకు అప్పగించినట్టు ఎమిరేట్స్ ప్రతినిధి తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com