ఆదివారం రమదాన్ మూన్‌సైటింగ్ కమిటీల సమావేశం
- June 03, 2016
మూన్ సైటింగ్ కమిటీలు జూన్ 5, ఆదివారం యూఏఈలో సమావేశం కానున్నాయి. రమదాన్ మాసం ప్రారంభానికి సంబంధించి ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆదివారం తీసుకునే నిర్ణయాన్ని బట్టి, రమదాన్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయాన్ని వెల్లడిస్తారు. ఇదిలా ఉండగా రమదాన్ సందర్భంగా పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్‌లో పని గంటల్ని రెండు గంటల పాటు తగ్గిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. రమదాన్ మాసంలో ఉష్ణోగ్రతలు 45 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. సౌదీ అరేబియా, మరియు కొన్ని గల్ఫ్ దేశాల్లో ఈ ఉష్ణోగ్రతలు ఉంటాయని ఖాలిద్ అల్ జైక్ చెప్పారు.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







