జుఫ్ఫిర్ రెస్టారెంట్ వద్ద అగ్ని ప్రమాదం

- June 03, 2016 , by Maagulf
జుఫ్ఫిర్ రెస్టారెంట్ వద్ద  అగ్ని ప్రమాదం

 శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో జుఫ్ఫిర్  రిక్ కంట్రీ కిచెన్ రెస్టారెంట్ వద్ద అకస్మాత్తుగా మంటలు  చెలరేగాయి. కాగా ఇపుడు పరిస్థితి  నియంత్రణలో ఉంది. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరకీ ఎటువంటి  గాయాలు కాలేదని సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com