కువైట్ స్పోర్ట్స్ డే.. పోటీలలో పాల్గొన్న 13వేల మంది
- March 09, 2024
కువైట్: కువైట్ స్పోర్ట్స్ డే యొక్క మొదటి ఎడిషన్ లో 13,000 కంటే ఎక్కువ మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి షేక్ డా. మహమ్మద్ సబా అల్-సలేం అల్-సబాతో పాటు అనేక మంది అధికారులు మరియు దౌత్యవేత్తల హాజరై ప్రారంభించారు. జబర్ అల్-అహ్మద్ వంతెనపై జరిగిన రేసులను హిస్ హైనెస్ ప్రధాన మంత్రి ప్రారంభించారు. పబ్లిక్ స్పోర్ట్ అథారిటీ ఈ ద్వీపంలో టెన్నిస్ టేబుల్, బేబీ ఫుట్ గేమ్‌లు, పిల్లల ప్లేగ్రౌండ్లు, జానపద బ్యాండ్ ప్రసిద్ధ పాటలు పాడే థియేటర్, ఆహారం మరియు కాఫీ అందించే బూత్‌ల కోసం ఒక క్రీడా గ్రామాన్ని నిర్మించారు. దీనిని రాష్ట్ర వార్షిక క్రీడా దినోత్సవంగా ప్రధానమంత్రి స్వీకరించారని అథారిటీ డైరెక్టర్ జనరల్, యూసుఫ్ అల్-బ్డియన్ అన్నారు. విద్యా మంత్రిత్వ శాఖ 1,400 మంది విద్యార్థులతో పాల్గొందని విద్యా అభివృద్ధి మరియు కార్యకలాపాలకు సంబంధించిన అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మరియం అల్-ఎనెజీ తెలిపారు.
తాజా వార్తలు
- బైక్‌లు, క్యాంప్‌సైట్ అద్దె పేరుతో ఆన్లైన్ మోసాలు..
- దుబాయ్‌లో ఘనంగా తెలుగు చార్టర్డ్ అకౌంటెంట్ల వనభోజనాలు.. 350 మందికి పైగా హాజరు
- బహ్రెయిన్‌పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్
- యెమెన్‌లో వారం రోజుల్లో 1,269 పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసిన సౌదీ మసామ్ ప్రాజెక్టు
- లిబియాలో రష్యా నౌకపై డ్రోన్ దాడి అనుమానం.. బెంఘాజీ నౌకాశ్రయంలో భారీ పేలుడు
- రష్యా పౌరుడిని ఎయిర్ లిఫ్ట్ చేసిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- సౌదీలో అక్రమ నివాసులపై భారీ చర్యలు..!!
- ఖతార్‌లో ఇక పేపర్ సిక్‌లీవ్ సర్టిఫికెట్లకు సెలవు..!
- కువైట్‌లో 10 మంది అరెస్ట్, 6 వాహనాలు స్వాధీనం..!!
- ఇరాన్ దాడులపై UN కు బహ్రెయిన్ ఫిర్యాదు..!!







