ప్రజలకు అందుబాటులోకి అంజాఫా బీచ్
- March 10, 2024
కువైట్: అంజాఫా బీచ్ మొదటి దశ నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు కువైట్ మునిసిపాలిటీ ప్రకటించింది. సల్వా ప్రాంతానికి ఎదురుగా అల్-తావౌన్ స్ట్రీట్ వెంబడి బీచ్ ఉంది. టూరిజం ప్రాజెక్ట్ యొక్క మొదటి దశలో వినోద సేవలు, వివిధ సౌకర్యాలు మరియు మెరైన్ స్పోర్ట్స్ కారిడార్ ఉన్నాయి. ఈ సేవల్లో బాస్కెట్‌బాల్ కోర్ట్‌లు, బీచ్ వాలీబాల్, కోస్టల్ సెషన్‌లు, పురుషుల కోసం ఒక ప్రార్థన గది, మహిళల కోసం మరోకటి, విశ్రాంతి గదులు, బీచ్ వెళ్లే దారిలో ప్రత్యేక కారిడార్లు ఉన్నాయి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







