ఇండియన్ పాస్‌పోర్ట్, వీసా సర్వీసుల ఎజెన్సీ కొత్త కార్యాలయం
- June 04, 2016
ఇండియన్ ఎంబసీ, బిఎల్‌ఎస్ ఎంటర్నేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ కార్యాలయాన్ని వేరే చోటికి మార్చినట్లుగా వివరించింది. అబుదాబీలో ఇండియన్ ఎంబసీ తరఫున పాస్‌పోర్ట్ వీసా సర్వీసులను ఈ సంస్థ చూస్తోంది. ముఊర్ రోడ్‌లో తమ కార్యకలాపాల్ని నిర్వహిస్తున్న ఈ సంస్థ, ఇక నుంచి ఎయిర్‌పోర్ట్ రోడ్‌లో తన విధుల్ని నిర్వహించనుంది. కొత్త అడ్రస్ వివరాలు: న్యూ ఎమి స్టేట్ టవర్, ఆఫీస్ నెం.201, మమదాన్ బిన్ మొహమ్మద్ స్ట్రీట్. ఫొతౌహ్ అల్ ఖైర్ సెంటర్ (మార్క్స్ అండ్ స్పెన్సర్) పక్క భవనంలో ఈ కార్యాలయం ఉంది. v
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







