రమదాన్ క్రిసెంట్ సైటింగ్ కోసం పిలుపు
- June 04, 2016
మినిస్ట్రీ ఆఫ్ అవ్కాఫ్ అండ్ ఇస్లామిక్ ఎఫైర్స్ - క్రిసెంట్ సైటింగ్ కమిటీ, ఖతార్‌లో నివసిస్తున్న ముస్లింలందరికీ పిలుపునిచ్చింది. ఆదివారం సాయంత్రం క్రిసెంట్ మూన్ దర్శనం కోసం ఈ పిలుపునివ్వడం జరిగింది. ఆదివారం సాయంత్రం ఎవరైతే దీన్ని గమనిస్తారో, దఫ్నాలోని మినిస్ట్రీ హెడ్ క్వార్టర్లో వారు ఆ విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. కమిటీ మఘ్రిమ్ (సన్‌సెట్) ప్రేయర్ ముగిసిన వెంటనే సమావేశమవుతుంది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







