తెలంగాణలోని కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం..ఉత్తర్వులు జారీ
- March 17, 2024
హైదరాబాద్: తెలంగాణ లోని మొత్తం 37 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కష్టపడిన వారికి గుర్తింపునిస్తూ ఈ పదవులిచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేకపోయిన వారికీ అవకాశం కల్పించారు.
పదవులు దక్కించుకున్న అభ్యర్థులు వీరే..
1 .పటేల్ రమేశ్‌రెడ్డి – టూరిజం డెవలప్‌మెంట్ కార్పోరేషన్
2 .నేరెళ్ల శారద – మహిళా కమిషన్
3 .నూతి శ్రీకాంత్ -బీసీ ఆర్థిక సంస్థ
4 .రాయల నాగేశ్వరరావు – గిడ్డంగుల సంస్థ
5 .ఎన్.ప్రీతమ్ -ఎస్సీ కార్పొరేషన్
6 .శివసేనారెడ్డి -తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ
7 .ఈరవత్రి అనిల్ -ఖనిజాభివృద్ధి సంస్థ
8 .జగదీశ్వర్‌రావు (కొల్లాపూర్) -ఇరిగేషన్ డెవలప్‌మెంట్ సంస్థ
9 .మెట్టు సాయికుమార్ – మత్స్య సహకార సంఘాల సమాఖ్య
10 గుర్నాథ్‌రెడ్డి (కొడంగల్) -పోలీసు గృహనిర్మాణ సంస్థ
11 జ్ఞానేశ్వర్ -ముదిరాజ్ విజయా డెయిరీ
12 బెల్లయ్య నాయక్ – గిరిజన సహకార ఆర్థిక సంస్థ
13 జంగా రాఘవరెడ్డి -ఆయిల్‌ఫెడ్
14 రియాజ్ -గ్రంథాలయ పరిషత్
15 నిర్మల (జగ్గారెడ్డి సతీమణి) -పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ
16 ..ఎస్.అన్వేష్‌రెడ్డి- విత్తనాభివృద్ధి సంస్థ
17. ఎం.విజయబాబు – రాష్ట్ర సహకార గృహనిర్మాణ సమాఖ్య
18. కాసుల బాలరాజు – ఆగ్రోస్
19 .బండ్రు శోభారాణి -మహిళా సహకార అభివృద్ధి సంస్థ
20 మానాల మోహన్‌రెడ్డి -రాష్ట్ర సహకార యూనియన్
క్రమ.సంఖ్య పేరు కార్పొరేషన్
21 .చల్లా నరసింహారెడ్డి అర్బన్ ఫైనాన్స్ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ
22 .కె.నాగు -గిరిజన సహకార, ఆర్థికాభివృద్ధి సంస్థ
23 .జనక్ ప్రసాద్- కనీస వేతన సలహామండలి
24 ఎం.వీరయ్య- వికలాంగుల సంస్థ
25 .నాయుడు సత్యనారాయణ- హస్తకళల సంస్థ
26 .ఎం.ఎ.జబ్బార్ -వైస్ ఛైర్మన్, మైనార్టీల ఆర్థిక సంస్థ
27 .మల్‌రెడ్డి రాంరెడ్డి- రోడ్డు అభివృద్ధి సంస్థ
28 .కాల్వ సుజాత- వైశ్య సంస్థ
29 .పొదెం వీరయ్య -అటవీ అభివృద్ధి సంస్థ
30 .ఎ.ప్రకాశ్‌రెడ్డి -రాష్ట్ర ట్రేడింగ్ ప్రమోషన్ కార్పొరేషన్
31 .కె.నరేందర్‌రెడ్డి -శాతవాహన అర్బన్ అభివృద్ధి సంస్థ
32 .పుంజాల అలేఖ్య -సంగీత నాటక అకాడమీ
33 .ఎన్.గిరిధర్‌రెడ్డి -ఫిలిం డెవలప్‌మెంట్ సంస్థ
34 .మన్నె సతీష్‌కుమార్ -రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ అభివృద్ధి సంస్థ
35 .జె.జైపాల్ -అత్యంత వెనుకబడిన వర్గాల అభివృద్ధి సంస్థ
36 .ఈ.వెంకట్రాంరెడ్డి -కాకతీయ అర్బన్ అభివృద్ధి సంస్థ
37. ఎం.ఎ.ఫహీం -తెలంగాణ ఫుడ్స్
తాజా వార్తలు
- ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్..
- మాస్కోలో రష్యా రేర్ ఎర్త్ సంస్థ ‘గిరెడ్మెట్’ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ
- దుబాయ్ హార్బర్‌కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్‌లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి









