వరుస పేలుళ్ల తో దద్దరిల్లిన బాగ్దాద్
- June 04, 2016
ఇరాక్ రాజధాని బాగ్దాద్ శనివారం బాంబు దాడులతో దద్ధరిల్లింది. పోలీసు చెక్‌పాయింట్, రెస్టారెంట్, రెండు ప్రధాన మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోగా, 40 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.

తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







