'లవ్ యు ఆలియా' సినిమా ట్రైలర్ విడుదల
- June 04, 2016
భూమిక, చందన్ కుమార్, సంగీత్ చౌహాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'లవ్ యు ఆలియా'. ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రాన్ని జూన్ 17న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ఓ ప్రకటనలో పేర్కొంది. నటి సన్నీ లియోని ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించి.. ప్రత్యేక గీతంలో ఆడిపాడారు. ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సమీస్ మ్యాజిక్ నిర్మాణ సంస్థ నిర్మించింది. గాయకుడు జెస్సీ గిఫ్ట్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. నికీషా పటేల్, రవి చంద్రన్, సాయాజీ షిండే తదితరులు చిత్రంలోని ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







