సినీ నటుడు సాయి రోహిత్ అడ్డంగా బుక్కయ్యాడు..
- June 04, 2016
నగరంలోని జూబ్లీహిల్స్‌తో పాటు పలు ప్రధాన కూడలిల్లో శనివారం అర్థరాత్రి పోలీసులు భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో మరో సినీ నటుడు అడ్డంగా బుక్కయ్యాడు. కాయ్ రాజా కాయ్ ఫేం సాయి రోహిత్ మద్యం సేవించి కారు నడుపుతూ పోలీసులుకు దొరికిపోయాడు.జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులు అతన్ని బ్రీత్ ఎనలైజర్ లో చెక్ చేయగా తాగి వాహనాన్ని నడిపినట్లు తేలింది. బ్రీత్ ఎనలైజర్‌లో 42 శాతం నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అతనికి కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







