స్వల్ప తనిఖీలతో సులువుగా అమెరికా ప్రవేశించేందుకు ఒప్పందం
- June 04, 2016
కొన్ని నిర్దేశిత విమానాశ్రయాల్లో స్వల్ప తనిఖీలతో భారతీయులు సులువుగా అమెరికాలో ప్రవేశించేందుకు ఇరు దేశాలూ అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి. పెద్దగా తనిఖీలు అవసరం లేని ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.ఇలాంటి వారికి భద్రతాపరమైన అనుమతులను త్వరగా మంజూరు చేస్తారు. ఇందుకోసం అమెరికాతో 'గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్' ఒప్పందం కుదుర్చుకున్న తొమ్మిదో దేశం భారత్ అని అమెరికా అధికారులు తెలిపారు. ఈ మేరకు అమెరికాలో భారత రాయబారి అరుణ్ సింగ్, అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ డిప్యూటీ కమిషనర్ మధ్య కెవిన్ మెక్ అలీనన్ మధ్య ఎంఓయూ కుదిరింది. ఈ కార్యక్రమం అమలుకు కొన్ని నెలల సమయం పడుతుంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







